Home » OnePlus 11R Price Date
OnePlus 11R Pre-order : వన్‌ప్లస్ (OnePlus) 11 సిరీస్ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఫిబ్రవరి 21న మొదటిసారిగా OnePlus 11R ఫోన్ ప్రీ-ఆర్డర్, ఫిబ్రవరి 28న సేల్ ఈవెంట్ జరుగనుంది. అప్పటివరకూ వేచి చూడలేకపోతే ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు.