-
Home » OnePlus 12 Colour Option
OnePlus 12 Colour Option
కొత్త కలర్ ఆప్షన్‌తో వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, ఇతర ఫీచర్లు లీక్..!
May 29, 2024 / 10:33 PM IST
OnePlus 12 Launch : వన్‌ప్లస్ ఇండియా నుంచి వన్‌ప్లస్ 12 కొత్త కలర్ ఆప్షన్ వస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ 12 కొత్త కలర్వే జూమ్-ఇన్ ఫొటోను షేర్ చేసింది.