Home » OnePlus 12 Global Launch
OnePlus 12 India Launch : రాబోయే కొద్ది రోజుల్లో భారత మార్కెట్లో వన్ప్లస్ 12 ఫోన్ లాంచ్ కానుంది. ఈ బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.