Home » OnePlus 12 Key Specifications
OnePlus 12 Key Specifications : వన్ప్లస్ 12 క్వాల్కామ్ Snapdragon 8 Gen 3 SoC నుంచి పవర్ అందిస్తుంది. కొత్త చిప్సెట్ మెరుగైన గేమింగ్ Adreno 750 GPUని కూడా అందిస్తుంది.
OnePlus 12 Launch Time : వన్ప్లస్ 12 ఫోన్ ఈ ఏడాది డిసెంబర్లో లాంచ్ కానుంది. ముందుగా చైనాలో మార్కెట్లోకి వస్తుంది. గ్లోబల్ లాంచ్ ఈ ఏడాది ప్రొడక్టుతో జరిగినట్లే వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.