Home » OnePlus 12 key specs
OnePlus 12 Launch : డిసెంబర్ 5న వన్ప్లస్ 12 వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ఒక రోజు ముందు రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.