Home » OnePlus 12 Launch Date
OnePlus 12 Launch Date : వన్ప్లస్ టాప్ రేంజ్ ఫీచర్లతో వన్ప్లస్ 12 భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ధర, ఫీచర్లు వంటి పూర్తివివరాల గురించి ఓసారి లుక్కేయండి.
OnePlus 12 Launch : డిసెంబర్ 5న వన్ప్లస్ 12 వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ఒక రోజు ముందు రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
OnePlus 12 Launch Time : వన్ప్లస్ 12 ఫోన్ ఈ ఏడాది డిసెంబర్లో లాంచ్ కానుంది. ముందుగా చైనాలో మార్కెట్లోకి వస్తుంది. గ్లోబల్ లాంచ్ ఈ ఏడాది ప్రొడక్టుతో జరిగినట్లే వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.