Home » OnePlus 12 leaked specs
OnePlus 12 Camera Event : వన్ప్లస్ ఇటీవలే రాబోయే వన్ప్లస్ 12 స్మార్ట్ఫోన్ కొన్ని కీలక స్పెషిఫికేషన్లను ధృవీకరించింది. కంపెనీ నవంబర్ 9న కెమెరా సెన్సార్ల గురించి వివరాలను వెల్లడించడానికి రెడీ అవుతోంది. ఇప్పటివరకు మనకు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి.