Home » OnePlus 12 specifications
OnePlus 12 Price Drop : అమెజాన్, విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12 రూ. 62,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
OnePlus 12 Series Launch : వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ 12 ఫోన్ ధర రూ. 64,999 నుంచి కాగా, వన్‌ప్లస్ 11ఆర్ రూ. 39,999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి.
OnePlus 12 Launch Date : వన్‌ప్లస్ టాప్ రేంజ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 12 భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ధర, ఫీచర్లు వంటి పూర్తివివరాల గురించి ఓసారి లుక్కేయండి.
OnePlus 12 Launch : నెలల తరబడి పుకార్లు, లీక్‌ల తర్వాత ఎట్టకేలకు కొత్త ఫ్లాగ్షిప్ వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ చిప్సెట్, వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ మాదిరిగానే అప్‌గ్రేడ్ ఫీచర్లతో వచ్చింది. ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus 12 Key Specifications : వన్‌ప్లస్ 12 క్వాల్కామ్ Snapdragon 8 Gen 3 SoC నుంచి పవర్ అందిస్తుంది. కొత్త చిప్సెట్ మెరుగైన గేమింగ్ Adreno 750 GPUని కూడా అందిస్తుంది.
OnePlus 12 Launch Timeline : వన్‌ప్లస్ 12 ఫోన్ ఈ ఏడాది డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Qualcomm కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoCని ఉపయోగించే చిప్ తయారీదారు లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.