-
Home » OnePlus 12R Price
OnePlus 12R Price
OnePlus 12R Discount : అద్భుతమైన ఆఫర్.. రూ.33వేల ఫోన్.. ఈ ఆఫర్లో రూ.18వేలకే..
OnePlus 12R Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12ఆర్ వినియోగదారులకు రూ. 18వేలకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్.. వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ పొందాలంటే?
Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ రూ. 35,999 ధరతో వస్తుంది. ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్‌ను రూ. 39,999గా ప్రకటించారు.
వన్‌ప్లస్ 12ఆర్ vs వన్‌ప్లస్ 12 ఫోన్లు.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలివే!
OnePlus 12R vs OnePlus 12 : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ మోడల్‌కు ధర రూ.61,999 నుంచి ప్రారంభమవుతుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ ధర రూ. 66,999 అందుబాటులో ఉన్నాయి.
వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. భారత్‌లో తగ్గింపు ధర ఎంతంటే?
OnePlus 12R Price : అమెజాన్ ఇండియా వెబ్సైట్లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ధర రూ. 37,999కి జాబితా అయింది. ఈ వన్‌ప్లస్ ఫోన్ భారీ 6.78-అంగుళాల 120Hz అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ ప్లాట్ డిస్కౌంట్ పొందాలంటే?
OnePlus 12R Price Drop : వన్‌ప్లస్12ఆర్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్ అందిస్తోంది. సరసమైన ధరలో ఫ్లాగ్షిప్ లాంటి ఎక్స్పీరియన్స్ కోరుకునే యూజర్లు ఈ వన్‌ప్లస్ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
వన్‌ప్లస్ సేల్ మొదలైందోచ్.. ఈ కొత్త డివైజ్‌లపై కళ్లుచెదిరే డీల్స్..!
OnePlus 12R Sale Today : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 అమ్మకానికి ఉన్నాయి. ఈ డివైజ్ ధర, బ్యాంకుల ఆఫర్లు, స్పెషిఫికేషన్లు, ఇతర వివరాలను ఓసారి చెక్ చేయండి.
కొత్త ఫోన్ కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.. వన్‌ప్లస్ 12R ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?
OnePlus 12R First Sale : భారత మార్కెట్లో ఫిబ్రవరి 6 నుంచి వన్‌ప్లస్ 12ఆర్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? ఏయే ఆఫర్లు ఉన్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
OnePlus 12R Launch : వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ అతి త్వరలో అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. భారత మార్కెట్లో ఈ నెల 23న లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.