Home » OnePlus 13 Leak
OnePlus 13 Leak : వన్ప్లస్ 12 గ్లోబల్ లాంచ్ తరువాత వన్ప్లస్ 13 లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లాంచ్ ముందు ఈ స్మార్ట్ఫోన్ డిస్ప్లేతో స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
ఈ ఫోన్ అప్గ్రేడ్ వెర్షన్ వన్ప్లస్ 13 అతి త్వరలో లాంచ్ కానుంది. ముందుగా చైనీస్ మార్కెట్లోకి ఆపై భారత్ సహా ఇతర మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.