-
Home » OnePlus 13 Offer
OnePlus 13 Offer
ఆఫర్ అదిరింది బ్రో.. వన్ప్లస్ 13 భారీగా తగ్గిందోచ్.. అమెజాన్లో జస్ట్ ఎంతంటే?
March 16, 2026 / 08:53 AM IST
OnePlus 13 : వన్ప్లస్ కొనేందుకు చూస్తున్నారా? వన్ప్లస్ 13 తగ్గింపు ధరకే లభిస్తోంది. అమెజాన్లో ఈ వన్ప్లస్ 13 ఫోన్ రూ. 13వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?