-
Home » OnePlus 13 series Price
OnePlus 13 series Price
వచ్చే వారమే వన్ప్లస్ 13 సిరీస్ వచ్చేస్తోంది.. డిజైన్, ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే!
December 24, 2024 / 07:38 PM IST
వన్ప్లస్ 13 ఇప్పటికే చైనాలో అరంగేట్రం చేయగా, 13ఆర్ మొదట భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసే ముందు, అంచనా స్పెసిఫికేషన్లు, ధరలను ఓసారి పరిశీలిద్దాం..