Home » OnePlus 13 Specifications
OnePlus 13 Launch : వన్ప్లస్ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర సీఎన్వై 4,499 (దాదాపు రూ. 53,100)గా నిర్ణయించింది. 12జీబీ+512జీబీ మోడల్ ధర సీఎన్వై 4,899 (సుమారు రూ. 57,900)తో అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ అప్గ్రేడ్ వెర్షన్ వన్ప్లస్ 13 అతి త్వరలో లాంచ్ కానుంది. ముందుగా చైనీస్ మార్కెట్లోకి ఆపై భారత్ సహా ఇతర మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.