Home » OnePlus 13R Offers
OnePlus 13R : వన్ప్లస్ 13R ఆఫర్ అదుర్స్.. ఏకంగా రూ. 5వేలు తగ్గింది. రూ. 38వేల కన్నా తక్కువ ధరకే ఎలా పొందాలో చూద్దాం..
OnePlus 13R Price : ఫ్లిప్కార్ట్లో వన్ప్లస్ 13పై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 38వేల లోపు ధరలో వన్ప్లస్ ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
OnePlus 13R Discount : భారత్లో ఈ ఏడాది జనవరిలో OnePlus 13R లాంచ్ అయింది. లాంచ్ సమయంలో బేస్ వేరియంట్ రూ.42,999 ఉండగా, ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం కేవలం రూ. 32వేలకే అమ్ముడవుతోంది.
OnePlus 13R Sale : వన్ప్లస్ 13ఆర్ లాంచ్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో అనేక ఆఫర్లతో విక్రయానికి అందుబాటులో ఉంది.