Home » OnePlus 5G Sale in India
OnePlus 5G Phone : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతోంది. గ్లోబల్ మార్కెట్లలో వన్ప్లస్ ఇటీవలే రెండు ప్రీమియం ఫోన్లను ప్రకటించింది. రాబోయే నెలల్లో మరో 5G స్మార్ట్ఫోన్ను ప్రారంభించాలని యోచిస్తోంది.