Home » OnePlus 8 Pro
ప్రముఖ సెల్ కంపెనీలో వన్ ప్లస్ కూడా ఒకటి. భారతదేశంలో అత్యంత పాపులార్టీ ఉంది. వివిధ ఫీచర్లు, ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా OnePlus 8 Proతో ముందుకొస్తోంది. సంస్థ దీని గురించి ఏ విషయాలు చెప్పకపోయినా..సెల్ గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 12