Home » OnePlus 9
భారతీయ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.