Home » OnePlus 9 Series
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day 2022 sale) జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. OnePlus 9, OnePlus 9 Pro స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది.
First Look at the OnePlus 9 in Person : ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ రాబోతోంది. వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ ఫస్ట్ లుక్ లీక్ అయింది. రిలీజ్కు ముందే వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. వన్ ప్లస్ 9 సిరీస్ వచ్చే 2021 మార్చిలో లాంచ్ అయ్