Home » OnePlus 9R
OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ (OnePlus) ఫోన్లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఫోన్ సపోర్టు అందిస్తోంది. OnePlus స్మార్ట్ఫోన్లకు Jio 5G స్వతంత్ర (SA) సాంకేతికతను తీసుకొచ్చేందుకు OnePlus, Reliance Jio కలిసి పనిచేస్తున్నాయి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి జూన్ 23న పోకో F4 5G ఫోన్ లాంచ్ అయింది.