Home » OnePlus 9R 5G
పోకో నుంచి 5G ఫోన్ త్వరలో రాబోతోంది. భారత మార్కెట్లోకి Poco F4 ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్కు ముందే కొన్ని కీలక స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.