Home » OnePlus 9RT
OnePlus 10T : వన్ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ ఏంటో కూడా కంపెనీ నిర్ణయించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ త్వరలో OnePlus 9RT స్మార్ట్ఫోన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకుని రానుంది.
వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus 9RT వస్తోంది. OnePlus 9R ఫోన్కు ఇది అప్గ్రేడ్ వేరియంట్.. సరికొత్త ఫీచర్లతో అక్టోబర్ 13న లాంచ్ కానుంది.