Home » OnePlus Ace 2 Pro Specifications
OnePlus 12 - Ace 2 Pro : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్ప్లస్ నంబర్ సిరీస్ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది. వన్ప్లస్ కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది.