-
Home » OnePlus Buds Pro 3 Launch
OnePlus Buds Pro 3 Launch
వన్ప్లస్ బడ్స్ ప్రో 3 వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ధర, స్పెషిఫికేషన్లు లీక్..!
August 11, 2024 / 07:40 PM IST
OnePlus Buds Pro 3 Launch : నివేదిక ప్రకారం.. వన్ప్లస్ బడ్స్ ప్రో 3 బాక్స్ ధర రూ. 13,999తో వస్తుంది. గత ఏడాదిలో వన్ప్లస్ బడ్స్ ప్రో 2కి సమానమైన ధరకే రావొచ్చు. వన్ప్లస్ బడ్స్ ప్రో 2 భారత్లో రూ. 11,999 ధరతో ప్రారంభమైంది.