Home » OnePlus Experience Stores
OnePlus Community Sale : వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ జూన్ 4న ప్రారంభం కానుంది. అన్ని OnePlus ప్రొడక్టులపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను అందిస్తుంది.
OnePlus 10T 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వన్ ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. కొత్త నివేదిక ప్రకారం.. OnePlus 10T 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఆన్లైన్లో లీక్ అయింది.