Home » OnePlus India launch event
OnePlus Nord 4 Leak : ఈ మిడ్-రేంజ్ ఫోన్ జూలై 16న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. వన్ప్లస్ నార్డ్ 4 ఫోన్ కీలక వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.