Home » OnePlus Jio 5G Support
OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) మరిన్ని OnePlus ఫోన్లకు Jio 5G నెట్వర్క్ సపోర్ట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.
OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ (OnePlus) ఫోన్లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఫోన్ సపోర్టు అందిస్తోంది. OnePlus స్మార్ట్ఫోన్లకు Jio 5G స్వతంత్ర (SA) సాంకేతికతను తీసుకొచ్చేందుకు OnePlus, Reliance Jio కలిసి పనిచేస్తున్నాయి.