Home » OnePlus Mobile Series
OnePlus 12R vs OnePlus 12 : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ మోడల్‌కు ధర రూ.61,999 నుంచి ప్రారంభమవుతుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ ధర రూ. 66,999 అందుబాటులో ఉన్నాయి.