Home » oneplus nord 2 amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘Prime Day Sale’లో భాగంగా ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ గతవారమే లాంచ్ చేసిన OnePlus Nord2 5G స్మార్ట్ ఫోన్ మొదటిసారి అమెజాన్ సేల్‌లో అందుబాటులోకి వచ్చింది.