Home » OnePlus Nord 2T
OnePlus Nord 2T Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) కొత్త మోడల్ (OnePlus Nord 2T)లో Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ వచ్చేసింది.
Amazon Great Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ (Amazon Great Republic Day Sale) ఎప్పుడో తెలిసిందోచ్.. లేటెస్టుగా 2023 సేల్‌ను కొంచెం ముందుగానే అమెజాన్ ప్రారంభిస్తోంది.
ఆగస్ట్ 2022లో కొత్త 5G-సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే.. అందులో మీకోసం కొన్ని స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన బ్రాండ్ 5G స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి నార్డ్ 2T వస్తోంది. వచ్చే జూలై 1న అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ వన్ ప్లస్ నార్డ్ 2T ఫోన్ యూరప్‌లో లాంచ్ అయింది.
వన్ ప్లస్ నుంచి భారత మార్కెట్లోకి Nord T సిరీస్ వస్తోంది. జూన్ నెలాఖరులో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
OnePlus Nord 2T : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సిరిస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ తేదీ కూడా ఫిక్స్ చేసింది కంపెనీ. ఈ నెల జరుగున్న లాంచ్ ఈవెంట్లో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనుంది.