-
Home » OnePlus Nord 3 Launch in India
OnePlus Nord 3 Launch in India
OnePlus Nord 3 Launch : అత్యంత సరసమైన ధరకే వన్ప్లస్ నార్డ్ 3 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
February 24, 2023 / 08:52 PM IST
OnePlus Nord 3 Launch : భారత మార్కెట్లోకి అత్యంత సరసమైన ధరకే కొత్త వన్ప్లస్ స్మార్ట్ఫోన్ రాబోతోంది. ప్రీమియం OnePlus 11 5G, మిడ్-ప్రీమియం OnePlus 11R లాంచ్ చేసిన తర్వాత కంపెనీ Nord సిరీస్ కింద మరింత సరసమైన స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.