Home » OnePlus Nord 3 Launch India
OnePlus Nord 3 : వన్ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. ఈ 5G ఫోన్ అధికారిక వెబ్సైట్లో కనిపించింది. రాబోయే (OnePlus Nord 3) త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.30వేల లోపు ధరలో ఉండే అవకాశం ఉంది.
OnePlus Nord 3 Phone : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. OnePlus 11 ఫోన్ లాంచ్ చేసిన తర్వాత మిడ్-రేంజర్ మోడల్ OnePlus Nord 3 ఫోన్ లాంచ్ చేయనుంది.