Home » OnePlus Nord 3 Sale
OnePlus Nord 3 Sale : అమెజాన్ మాన్సూన్ మొబైల్ మానియా సేల్ సమయంలో వన్ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 20వేల లోపు విక్రయిస్తోంది. ఎందుకంటే.. ఈ 5జీ ఫోన్ రూ. 33,999కి అందుబాటులో ఉంది.
OnePlus Nord 3 Discount : వన్ప్లస్ నార్డ్ 4 ఫోన్ ఇప్పటికే జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు నెక్స్ట్ జనరేషన్ మోడల్ కోసం వేచి ఉండాలా లేదా వన్ప్లస్ నార్డ్ 3 ఫోన్ కొనుగోలు చేయాలా? లేదా ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord 3 India Prices Leak : వన్ప్లస్ నార్డ్ 3 బేస్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ.32,999 ఉంటుంది. టాప్-ఎండ్ మోడల్లో 16GB RAM, 256GB స్టోరేజీ ఉండవచ్చు.
OnePlus Nord 3 : వన్ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. ఈ 5G ఫోన్ అధికారిక వెబ్సైట్లో కనిపించింది. రాబోయే (OnePlus Nord 3) త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.30వేల లోపు ధరలో ఉండే అవకాశం ఉంది.