-
Home » OnePlus Nord 6 India
OnePlus Nord 6 India
గేమర్లకు పండగే.. 9000mAh పవర్ఫుల్ బ్యాటరీతో వన్ప్లస్ నార్డ్ 6 వస్తోంది.. ఛార్జింగ్ దిగదు.. ఫోన్ హీటెక్కదు..!
April 4, 2026 / 08:36 PM IST
OnePlus Nord 6 Review : అత్యంత పవర్ ఫుల్ బ్యాటరీతో వన్ప్లస్ నార్డ్ 6 ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏప్రిల్ 7న ఈ కొత్త వన్ప్లస్ నార్డ్ 6 ఫోన్ లాంచ్ కాగానే ఏప్రిల్ 9న సేల్ ప్రారంభం కానుంది.. ఫుల్ రివ్యూ ఓసారి లుక్కేయండి..