Home » OnePlus Nord AR app
ప్రముఖ చైనా దిగ్గజం వన్ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. అదే.. OnePlus Nord. హైఎండ్ స్పెషిఫికేషన్లతో ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సరసమైన ధరలో వన్ ప్లస్ నార్డ్ ఫోన్ రాబోతుందంటూ కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. 500 డాలర్లు (రూ.37,4