-
Home » OnePlus Nord CE 3 5G Offers
OnePlus Nord CE 3 5G Offers
OnePlus Nord CE 3 5G Sale : ఆగస్టు 4 నుంచి వన్ప్లస్ నార్డ్ CE 3 ఫస్ట్ సేల్.. తక్కువ ధరకు కొత్త ఫోన్ పొందాలంటే..!
August 2, 2023 / 04:58 PM IST
OnePlus Nord CE 3 5G Sale : వన్ప్లస్ నార్డ్ CE 3 5G ఫోన్ మొదట వన్ప్లస్ నార్డ్సమ్మర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ వన్ప్లస్ CE 3 ఫోన్ చివరకు ఆగస్ట్ 4న భారత మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంది. గరిష్టంగా 12GB RAM, Snapdragon 782G SoCతో వస్తుంది.