Home » OnePlus Nord CE 3 Lite
Amazon Great Summer Sale : మీరు కూడా కొత్త వన్ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే సరైన సమయం. వన్ప్లస్ ఫోన్లలో 5 బెస్ట్ మోడల్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన వన్ప్లస్ ఫోన్లను ఎంచుకుని కొనేసుకోవచ్చు.
OnePlus Nord CE 3 Lite : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ అమెజాన్, వన్ప్లస్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
Amazon Diwali Sale End Today : అమెజాన్ దీపావళి విక్రయం నేటి (నవంబర్ 10)తో ముగుస్తుంది. పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ.20వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.
OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) అందరికీ అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. ప్రత్యేక విక్రయ సమయంలో వన్ప్లస్ నార్డ్ CE 3 లైట్ భారీ తగ్గింపుతో లభిస్తుంది.
OnePlus Nord N30 5G : వన్ప్లస్ నుంచి సరికొత్త 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రాబోతోంది. లాంచ్కు ముందే వన్ప్లస్ నార్డ్ N30 5G సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.
OnePlus Nord CE 3 Lite Price : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. వన్ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందంటే?
Nord CE 3 Lite : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్ప్లస్ నుంచి సరికొత్త నార్డ్ CE 3 5G ఫోన్, నార్డ్ బడ్స్ ఇయర్ఫోన్ లాంచ్ అయ్యాయి. ఈ రెండింటిని భారత మార్కెట్లో సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
OnePlus Nord CE 3 Lite Launch : వన్ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. Nord CE 3 Lite, Nord Buds 2 లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 4న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. YouTubeలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
OnePlus Nord CE 3 Lite Price : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వన్ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ భారత మార్కెట్లో ఏప్రిల్ 4న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. లాంచ్ ఈవెంట్కు ముందు రాబోయే 5G ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
OnePlus Nord CE 3 Lite : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఏప్రిల్ 4న చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ నుంచి నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.