-
Home » OnePlus Nord CE 3 Lite Deal
OnePlus Nord CE 3 Lite Deal
అత్యంత సరసమైన ధరకే వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
December 12, 2023 / 04:17 PM IST
OnePlus Nord CE 3 Lite : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ అమెజాన్, వన్ప్లస్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులో ఉంది.