Home » OnePlus Nord CE 3 Lite Discount
OnePlus Nord CE 3 Lite : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ అమెజాన్, వన్ప్లస్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) అందరికీ అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. ప్రత్యేక విక్రయ సమయంలో వన్ప్లస్ నార్డ్ CE 3 లైట్ భారీ తగ్గింపుతో లభిస్తుంది.