Home » OnePlus Nord CE 3 Lite Launch
Nord CE 3 Lite : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్ప్లస్ నుంచి సరికొత్త నార్డ్ CE 3 5G ఫోన్, నార్డ్ బడ్స్ ఇయర్ఫోన్ లాంచ్ అయ్యాయి. ఈ రెండింటిని భారత మార్కెట్లో సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
OnePlus Nord CE 3 Lite : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఏప్రిల్ 4న చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ నుంచి నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.
OnePlus Nord CE 3 Lite : కొత్త ఫోన్ కోనేందుకు చూస్తున్నారా? అయితే ఏప్రిల్ 4 వరకు ఆగండి.. ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G స్మార్ట్ఫోన్ రాబోతోంది. అదే.. వచ్చే నెల ప్రారంభంలో ఈ కొత్త వన్ప్లస్ లైట్ వెర్షన్ రాబోతోంది.