Home » OnePlus Nord CE 3 Phone
OnePlus Nord CE 3 Lite : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఏప్రిల్ 4న చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ నుంచి నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.