Home » OnePlus Nord CE 4 Lite Launch
OnePlus Nord CE 4 Lite 5G : రాబోయే వన్ప్లస్ నార్డ్ ఫోన్ జూన్ 24న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్ప్లస్ కొత్త వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ గత వెర్షన్ పోలిస్తే ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్, మెరుగైన ఫొటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది.