Home » OnePlus Nord CE 4 Plus
OnePlus Nord CE 4 Launch : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రారంభ ధర రూ. 24,999తో వస్తుంది. వన్‌ప్లస్ వెబ్సైట్ రిటైల్ ధరలో మాత్రమే జాబితా అయింది. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3వేల తగ్గింపు ఆఫర్ అందిస్తుంది.