OnePlus Nord N300 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ అమెరికాలో వన్‌ప్లస్ నోర్డ్ ఎన్300 ((OnePlus Nord N300) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 810 5G చిప్సెట్తో వస్తుంది 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.