Home » OnePlus Nord N30 SE Price
OnePlus Nord N30 SE 5G Launch : వన్ప్లస్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 50ఎంపీ కెమెరాలతో వన్ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.