-
Home » OnePlus Nord Watch New Price Offer
OnePlus Nord Watch New Price Offer
OnePlus Nord Watch : వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ధర తగ్గిందోచ్.. సరికొత్త ఆఫర్ మీకోసం.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
January 26, 2023 / 10:17 PM IST
OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌గా గత ఏడాది భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్ ధరను రూ. 500 తగ్గించింది.