Home » OnePlus Nord Watch Price Drop
OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌గా గత ఏడాది భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్ ధరను రూ. 500 తగ్గించింది.