Home » OnePlus Open
Best Premium Flagship Phones : ఈ జనవరి 2024లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మరో 3 డివైజ్‌లు ఉన్నాయి.
Samsung Galaxy Z Fold 5 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? శాంసంగ్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. క్రిస్మస్ సేల్ సమయంలో ఏకంగా రూ.9వేలు డిస్కౌంట్ అందిస్తోంది.
Best Premium Flagship Phones : 2023 నవంబర్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్ ఓపెన్, మరో 3 డివైజ్‌లు ఉన్నాయి.
OnePlus Open First Sale : వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్, (OnePlus Open) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్, మూడు Hasselblad-బ్రాండెడ్ బ్యాక్ కెమెరాలు, 4,800mAh బ్యాటరీతో సహా టాప్-టైర్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
OnePlus Open First Sale : వచ్చే వారమే భారత్‌లో వన్‌ప్లస్ ఓపెన్ ఫస్ట్ సేల్ మొదలు కానుంది. వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ధర రూ. 1,39,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త మడతబెట్టే ఫోన్ భారత్ ధర, స్పెషిఫికేషన్లను ఓసారి లుక్కేయండి.
OnePlus Open Launch : ఎట్టకేలకు ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ (OnePlus Open) అధికారిక లాంచ్ తేదీని వన్‌ప్లస్ (OnePlus) ప్రకటించింది. అక్టోబర్ 19న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. రాబోయే వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ అంచనా ధర, స్పెషిపికేషన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.