Home » OnePlus Open Event
OnePlus Open Launch : ఎట్టకేలకు ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ (OnePlus Open) అధికారిక లాంచ్ తేదీని వన్ప్లస్ (OnePlus) ప్రకటించింది. అక్టోబర్ 19న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. రాబోయే వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ అంచనా ధర, స్పెషిపికేషన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.