Home » OnePlus Open foldable
OnePlus Open First Sale : వన్ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్, (OnePlus Open) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Qualcomm స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్, మూడు Hasselblad-బ్రాండెడ్ బ్యాక్ కెమెరాలు, 4,800mAh బ్యాటరీతో సహా టాప్-టైర్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
OnePlus Foldable Phone : వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ రూ. 1.2 లక్షల లోపు ధరతో రానుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 2 SoCని కలిగి ఉండవచ్చు.