-
Home » OnePlus Open Launch in India
OnePlus Open Launch in India
వన్ప్లస్ నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. ఇదే ఫస్ట్ మోడల్.. లాంచ్ ఎప్పుడంటే?
October 13, 2023 / 04:45 PM IST
OnePlus Open Launch : ఎట్టకేలకు ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ (OnePlus Open) అధికారిక లాంచ్ తేదీని వన్ప్లస్ (OnePlus) ప్రకటించింది. అక్టోబర్ 19న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. రాబోయే వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ అంచనా ధర, స్పెషిపికేషన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.